logo

VIRAL VIDEO: స్కూటీపై వచ్చి ఓటేసిన స్టార్ సింగర్


నిన్న జరిగిన లోక్సభ మూడో దశ ఎన్నికల్లో సినీ,
రాజకీయ ప్రముఖులతో పాటు ఓటర్లు తమ ఓటు
హక్కును వినియోగించుకున్నారు. అయితే, పశ్చిమ
బెంగాల్లోని ముర్షిదాబాద్లో ప్రముఖ గాయకుడు
అరిజిత్ సింగ్ స్కూటర్ మీద వచ్చి ఓటేసిన వీడియో
వైరలవుతోంది. తన భార్య కోయెల్ రాజ్తో
వచ్చిన ఆయన.. ఓ సాధారణ వ్యక్తిలా ఓటు వేసి
వెనుదిరిగారు. ఎంతోమంది అభిమానులు ఉన్నప్పటికీ..
సాదాసీదాగా ఉండటం ఆయన స్పెషల్.
కలిసి

0
0 views